ఆధారాలు చూపించి.. నిర్దోషిగా కేటీఆర్ నిరూపించుకోవాలి..! 1 d ago
TG : పదేళ్లుగా పోలీసులు కేటీఆర్కు మంచిగా కనిపించారని మెదక్ బీజేపీ మంత్రి రఘునందన్ అన్నారు. ఇప్పుడు చెడుగా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. గతంలో ప్రతిపక్షాలను అరెస్టు చేసినప్పుడు.. కేటీఆర్ ఎందుకు స్పందించలేదని అన్నారు. లొట్టపీసు కేసు అని మాట్లాడిన కేటీఆర్.. ఇప్పుడు పోలీసులకు ఎందుకు భయపడుతున్నారని అన్నారు. తప్పులేకుంటే ఆధారాలు చూపించి.. నిర్దోషిగా కేటీఆర్ నిరూపించుకోవాలని రఘునందన్ పేర్కొన్నారు.